District Wise AP Panchayat Secretary Vacancies 2018

District Wise AP Panchayat Secretary Vacancies 2018

District Wise AP Panchayat Secretary Vacancies 2018 AP Panchayat Secretary Recruitment Notification 2018 Ananatapur Chittor East Godavari Guntur Krishna Kurnool Sri Potti Sri Ramulu Nellore Prakasam Nellore Srikakulam Visakhapatnam. Vizianagaram  West Godavari and Kadapa Contract Basis District Age Limit Education Online Application Selection Process how to apply ap panchayat Secretary post results terms and conditions for contract basis jobs and salary AP Panchayat Secretary Vacancies 2018  PANCHAYAT  RAJ & RURAL DEVELOPMENT (Mdl.I) DEPARTMENT released notification vide G.O.MS.No. 38 Dated: 27-04-2018. mentioned complete information regarding Contract Basis Age Limit Education Online Application Selection Process how to apply ap panchayat Secretary post results terms and conditions for contract basis jobs and salary completed detailed mentioned on Notification.

Ananatapur Chittor East Godavari Guntur Krishna Kurnool Sri Potti Sri Ramulu Nellore Prakasam Nellore Srikakulam Visakhapatnam. Vizianagaram  West Godavari and Kadapa District Wise AP Panchayat Secretary Vacancies 2018

AP Panchayat Secretary Contract Basis Notification 2018 Contents

  1. రాష్ట్రంలోని 1511 పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు.
  2. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
  3. 13 జిల్లాల్లో 2565 కార్యదర్శుల ఖాళీల్లో 1054 భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీసీఎస్‌సీ) ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.
  4. మిగతా 1511 ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  5. నియామకాల కోసం జిల్లా స్థాయి కమిటీకి ఛైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యులుగా జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో), జిల్లా పంచాయతీ అధికారి ఉంటారు.
  6. అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన వారై కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
  7. 80 శాతం మెరిట్‌ (విద్యార్హత), మరో 20 శాతం ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  8. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు.
  9. ఎంపికైన అభ్యర్థుల కాంట్రాక్టు కాలం ఏడాదిగా నిర్ణయించారు.
  10. పనితీరు సంతృప్తిగా లేనట్లు అధికారులు భావిస్తే ఏడాది కాలంలో ఎప్పుడైనా తొలగిస్తారు

District Wise AP Panchayat Secretary Vacancies 2018

District Wise AP Panchayat Secretary Vacancies 2018
District Wise AP Panchayat Secretary Vacancies 2018

 

SI NoDistrict NameDist. Wise vacancy in
2017 in Grade- IV Pt.
Secretaries
APPSC NotifiedDist. Wise No. of vacancies to be filled up on contract basis
1Srikakulam1526983
2Vizianagaram1175661
3Visakhapatnam20210894
4East Godavari307102205
5West Godavari18976113
6Krishna23640196
7Guntur20583122
8Prakasam654322
9Nellore212108104
10Ananthapuram22494130
11Kurnool19685111
12Kuddapah17571104
13Chittor285119166
Total256510541511

Download AP Panchayat Secretary Notification 2018 

Click Here to Download 

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.