Good Evening Sir
Oka Employee ni suspend chesthey athaniki a months varaku salary loss ye naa
Inka em em losses untayi
Anonymous Answered question September 16, 2024
సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు. క్రమశిక్షణా చర్యల్లో ఒక భాగం. ఏమి నష్టపోతారు అనేది క్రమశిక్షణా చర్యల ముగింపు ఏ విధంగా జరిగింది అనే దానిపై ఆధార పడి ఉంటుంది.
సస్పెన్షన్ కానీ, క్రమశిక్షణా చర్యల ప్రభావం ఇంక్రిమెంట్ ల పై, పదోన్నతుల పై, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లపై ఉంటుంది.
Anonymous Answered question September 16, 2024