వి.వి.వి.సత్యనారాయణ రాజు అనే నేను రావులపాలెం డిపోలో గ్రేడ్ 1 డ్రైవర్ గా పనిచేస్తున్నాను . 1-08-1998 లో రెగ్యులర్ అయ్యాను.
ఎ.పి.ఆర్.టి.సి ని 1-1-2020 ప్రభుత్వం లో కలిపారు అప్పటి నుండి డ్రైవర్ ADC ప్రమోషన్ పొందాలి అంటే S.S.C తప్పనిసరిగా పాస్ అయ్యి వుండాలి అనే నిబంధన ఇచ్చిరి కాని యూనియన్ ల అభ్యర్దన మేరకు పూర్వ విదానం అనగ సీనియారిటీ ప్రకారం ఏ విద్యా అర్హత లేకున్నా పరీక్ష చూసి రాసి అందులో పాస్ అయిన వారికి ప్రమోషన్ ఇచ్చేవారు ఇది అమలు చేయటానికి G.O ఇచ్చిరి కాని నేను BA పాస్ అయ్యాను మరుయు S S C పాస్ అయిన వాళ్ళలో నేను నాలుగోవాడిని
S.S.C విద్యా అర్హత లేని వాళ్ళు 65 మంది నా ముందు ఉన్నారు . ఒకవేల పూర్వ నిబంధన ప్రకారం ప్రమోషన్ అమలు చేస్తే S.S.C పాస్ అయిన నేను నష్టపోతాను కావున దయవుంచి దీనికి పరిష్కారం తెలుపగలరు.
vvvsnraju2464 Edited question September 17, 2024