0
0 Comments

మేము 2006 డిసెంబర్ లో కాంట్రాక్టు ఉద్యోగం లో చేరినాము. నుండి ఆంద్రప్రదేశ్  రెగ్యులరైజేషన్ సెర్వీస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్ ACT no 30 of 2023 ప్రకారం existing vacancyలో 2024 ఏప్రిల్ నుండి సర్వీస్ రెగ్సులర్ అయ్యాం. మేము రెండేళ్లు ప్రొబెషన్ పిరియడ్ లో చేయాలా? లేక  మాకు అది వర్తించదా?

S karuna kumar Answered question September 24, 2024