నేను ఒక పెన్షనర్ ని 2019 లో నేను రిటైర్మెంట్ అవడం జరిగింది . ఈ మధ్య నాకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అవడం జరిగింది . ఇప్పుడు 1,70,000 మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్ కి ఎవరి లాగిన్ లో ప్రొపోజల్స్ పెట్టాలి
Gangadhar Answered question September 14, 2024
మీరు పనిచేసిన డిపార్టమెంటు యొక్క లాగిన్ లో upload చేయాలి
M.A.Gafoor Answered question September 14, 2024