నమస్కారం సార్, ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న ఒక ఫ్యామిలీ పెన్షనర్ మృతి చెందినది. ఆమెకు ఒక విధవరాలైన కుమార్తె ఉన్నది. ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వచ్చునా? ఉంటే దయచేసి సంబంధితరూల్ లేదా g.o. తెలపగలరు. ధన్యవాదాలు
Irfan Asked question September 26, 2024