0
0 Comments

నేను పోలీసు డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగి.మ వైఫ్ కు రీసెంట్ గా లేప్రోస్కోపీ సర్జరీ జరిగింది. మెడికల్ రియాంబస్మెంట్ EHS మరియు Police భద్రత రెండింటిలో క్లెయిమ్ చేయొచ్చా?

Prasanth Asked question September 25, 2024