నేను నా ప్రొబేషన్ పీరియడ్ లో 1 నెల లీవ్ పెట్టాను, ఈ నవంబర్ కి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇపుడు ప్రొబేషన్ డిక్లరేషన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పగలరు.
sasik116 Asked question September 23, 2024