ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన క్రిమినల్ కేసు కోర్టు నందు విచారణ దశలో ఉండగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన క్రమశిక్షణ చర్యలలో భాగంగా చేపట్టే ఓరల్ ఎంక్వైరీ విచారణను కోర్టు నందు కేసు పూర్తి అయ్యేవరకు ఓరల్ ఎంక్వైరీ విచారణ జరపకుండా అపవచ్చునా ?
అందుకు సంబంధించిన ప్రభుత్వ జీవో లు కానీ, కోర్టు యొక్క జడ్జిమెంట్ లు కానీ ఉంటే తెలపండి సర్
Ramesh Asked question September 18, 2024