స్టడీ లీవ్ లో ఉన్న టీచర్స్ GO MS NO 342 ప్రకారం OD సౌకర్యం కల్గి ఉన్నారు.ప్రతినెలా B.ed కళాశాల నుండి అటెండెన్స్ సర్టిఫికేట్ కూడా సదరు MEO గారికి ఇస్తున్నారు. STUDY LEAVE అనేది OD సౌకర్యం కదా కావున New INCRIMENT Arrears కంటిన్యూ చేయవచ్చా ? తెలియజేయగలరు !
ధన్యవాదాలు సార్🙏
John Asked question September 14, 2024