0
0 Comments

సర్, గ్రామసచివాలయంలో పనిచేస్తూ దాదాపు3 సంవత్సరాలు పూర్తి చేశాను, తరువాత APPSC గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా గత సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాను. పాత సచివాలయం జాబ్ నుంచి ఎంపీడీఓ గారి ద్వారా రిలీవ్ అయ్యి తరువాతి రోజు ఉదయం అంటే 1వ తేదీ సాయంత్రం రిలీవ్ అయ్యి 2 వ తేదీ ఉదయం జాయిన్ అయ్యాను. ఇప్పటికి నా పాత సర్వీస్ రిజిస్టర్ కంటిన్యూ అవుతోంది. ప్రధాన సందేహం నేను నా ELs వాడుకోవచ్చా? ఒకవేళ వాడుకోవచ్చు అంటే ఏ FR ప్రకారం వాడుకోవచ్చు దయచేసి తెలుపగలరు.

D Vijay Asked question September 17, 2024