0
0 Comments

నమస్కారం సార్.. నేను పోలీస్ కానిస్టేబుల్ గా 6 years నుండి పనిచేస్తున్నాను నా మీద  అన్యాయం గా ఒక  క్రిమినల్ కేసు పెట్టటం వలన నన్ను సస్పెండ్ చేసినారు 6 months తరువాతా నన్ను తిరిగి ఉద్యోగం లో తీసుకున్నారు తర్వాత departmental enquiry (OE) వేసి నేను తప్పు చేసినట్లు రిపోర్ట్ పెట్టారు.. OE report proved రావటం వలన ఎస్పీ గారు పనిష్మెంట్ గా dismissal from service చేసినారు.. దీని మీద DIG మరియు DGP ki appeal ki వెళ్లిన నా appeal ను రిజెక్ట్ చేసినారు.. డిస్మిస్ చేసిన one year తరువాత కోర్టు నందు వున్న నా కేసు నాకు ఫేవర్ గా రావటం జరిగింది ఇప్పుడు నన్ను e కోర్టు ఆర్డర్ base చేసుకొని తిరిగి ఉద్యోగం లో తీసుకుంటారా??? దానికి గల process తెలుపగలరు…

Hareesh Asked question September 20, 2024