0
0 Comments

నేను నా పేరు వెంకట్ నేను గవర్నమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను నాకు ఇటీవల కాలంలో ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్గా 6 నెలలు అయింది ఇంతకుముందు నార్త్ సీట్లో వేరే అతని చేస్తా ఉంటే వాంటెడ్లీ కావాలని చెప్పేసి కావాలని చెప్పేసి నాకు ఆ సీటు కేటాయించారు నన్ను సూపర్నెంట్ ఎన్టీపీఏ మానసికంగా చాలా వేధిస్తున్నారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఎవరూ సపోర్టు లేరు ఇతని మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ల మీద వాళ్లు నా మీద రివైంజి తెచ్చుకుంటారు ఏమని భయము, నేను జీతం మీద ఆధారపడి బ్రతికేవాడిని అందుకని చెప్పలేకపోతున్నాను మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నాను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను వీళ్ళ చెర నుండి నన్ను ఎలా విముక్తి చేసుకోవాలో దయచేసి తెలపగలరు ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా నలిగిపోతున్నాను. కానీ వీళ్లు ఏవేవో రూల్స్ అని చెప్పి నన్ను చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నారు అసలు విముక్తి నుంచి వీళ్ళ చలనందుని ఎలా విముక్తి వల్ల నాకు అర్థం అవటం లేదు. నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను నామీద వీళ్ళు ఎలా అయినా కూడా నేను అన్ని పనులు కూడా చాలా చక్కగా చేస్తున్నాను నేను చేస్తాను ఎలాగో అలాగా నన్ను దయచేసి మీరు కాపాడగలరని వేడుకొనుచున్నాను..

దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని వేడుకొనుచున్నాను చాలా మానసిక వేదనకు గురవుతున్నాను. అసలు నేను ఎంత వేదన గురవుతున్నానో ఈ మాటల్లో చెప్పుకోలేక ఉన్నాను పని కూడా చేస్తున్నాను కూడా ఎందుకో మరి నా మీద వాళ్ళు ఏదో ఒక ఎక్కడో ఏదో ఒక మనసులో పెట్టుకొని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీనికి సాక్షాధారాలు అవన్నీ చెప్పాలంటే చెప్పలేకపోతున్నాము తర్వాత వాంటెడ్లీ చేసేది ఎలా మనము కనిపెట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దీనికి ఏదైనా సమస్యకు పరిష్కారం చూపించండి లేకపోతే నాకు చాలా మానసిక వేదనం గురించి ఏమైపోతానో కూడా ఆరోగ్యంగా సహకరించడం లేదు. రాత్రిపూట నిద్ర రావడం లేదు..

Anonymous Answered question September 16, 2024