ఒక ఉద్యొగి తన సర్వీస్ లో ఉండగా మరణించినాడు. అతనికి 4 గురు కూతుళ్ళు. కొడుకులు లేరు. వారికి నల్గురికి పెళ్ళి అయినది. అతని బార్య చిన్న అమ్మాయి దగ్గర ఉంటుంది. వారి చిన్న అమ్మాయికి కారుణ్యనియామకానికి అర్హత ఉంటుందా? తెలుపగలరు.
DVR Reddy Asked question September 17, 2024