If taking continuous one week casual leave among them one is public holiday. Is that public holiday considered as leave.
ADMIN TEAM Answered question September 17, 2024
ప్రభుత్వ సెలవులతో కలిపి మనము వాడుకునే సెలవులు 10 వరకు పర్లేదు 11వ రోజు తప్పనిసరిగా duty లో ఉండాలి. అలా అయితే ఆ 10 లో వచ్చిన ప్రభుత్వ సెలవులు మామూలు సెలవుగా పరిగణించరు.
మీరు 11వ రోజు duty చేయకపోతే. తదుపరి ఎప్పుడు చేరిన అప్పటి వరకు మీరు లీవ్ లో ఉన్న రోజుల్లో అన్ని ప్రభుత్వ సెలవులు లీవ్ గానే పరిగణిస్తారు.
ADMIN TEAM Answered question September 17, 2024