If taking continuous one week casual leave among them one is public holiday. Is that public holiday considered as leave.
ప్రభుత్వ సెలవులతో కలిపి మనము వాడుకునే సెలవులు 10 వరకు పర్లేదు 11వ రోజు తప్పనిసరిగా duty లో ఉండాలి. అలా అయితే ఆ 10 లో వచ్చిన ప్రభుత్వ సెలవులు మామూలు సెలవుగా పరిగణించరు.
మీరు 11వ రోజు duty చేయకపోతే. తదుపరి ఎప్పుడు చేరిన అప్పటి వరకు మీరు లీవ్ లో ఉన్న రోజుల్లో అన్ని ప్రభుత్వ సెలవులు లీవ్ గానే పరిగణిస్తారు.
Public holiday , optional holiday and other authorized holidays can availed not includes in casual leave but total period does not exceed ten days
principal/ Head master నెలకు కనీసం ఇన్ని clacess తీసుకోవాలని నిబంధన ఏమైనా ఉందా తెలుపగలరు
సార్ నా పేరు మురళి. C/l ఇవ్వడానికి ప్రిన్సిపల్ పర్మిషన్ అవసరమా