Sir,police సర్కిల్ ఆఫీసు కి door వేయనందుకు moniter దొంగలించబడినది. అందుకు ci writer కి MPR ఇచ్చారు.. ఇందులో ci writer negligence ఏముంది?sweeper private ఆ రోజు door వేయలేదు.
SURYA KUMAR (EXPERT) Answered question September 15, 2024
CI writter నిర్లక్ష్యం ఏముంది? సంబంధిత క్రమశిక్షణా అధికారి వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఛార్జ్ మెమో జారీ చేస్తారు. ఆ ఛార్జ్ మేమో లోనే అతని పై ఏ అభియోగాలు నమోదు చేశారు? దానికి కారణాలు, ఆధారాలు జత చేసి ఛార్జ్ మెమో జారీ చేయడం జరుగుతుంది.
ఛార్జ్ మెమో అనేది మీరు తప్పు చేశారని వారి వద్ద ఉన్న ఆధారాలతో ఇచ్చేది. ఆ ఛార్జ్ మెమో ఉన్న వ్యక్తి తన తప్పు ఏమీ లేదని భావిస్తూ, ఎందుకు ఆ తప్పుకు బాధ్యత తనది కాదో వివరిస్తూ అతని వద్ద ఉన్న ఆధారాలతో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అతని సమాధానం కన్విన్సింగ్ గా ఉంటే చార్జెస్ డ్రాప్ చేయబడతాయి.
SURYA KUMAR (EXPERT) Answered question September 15, 2024