నేను పోలీస్ కానిస్టేబుల్ గా ఐదు సంవత్సరములు చేసి గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా తాసిల్దార్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. నేను తాసిల్దార్ ప్రొసీజర్ ద్వారా పే ప్రొడక్షన్ తీసుకొని పాత పే డ్రా చేస్తున్నాను.. అయితే కానిస్టేబుల్ సర్వీస్ తో కలుపుకొని నాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది నాకు సిక్స్ ఈ రిక్రూమెంట్ వర్తిస్తుందా లేదా పట్టించకపోతే నా ఇంక్రిమెంట్ డేట్ పాతది ఉంటుందా ఈ సర్వీస్ లోకి జాయిన్ అయిన డేట్ వస్తుందా డౌట్ క్లారిఫై చేయగలరు..
మరియు నాకు ప్రొఫెషన్ పీరియడ్ టు ఇయర్స్ ఉంటుందా? వన్ ఇయర్ ఉంటుందా
Jr.Asst. post lo cherina date nundi matrame 6 yrs count cheyali, date of increment kuda jr.asst. cader prakaram vastundi, old post lo ELs, pay protection matrame meeku labham.
పాత సర్వీసు కేవలం ఇంక్రిమెంట్ కొరకు మాత్రమే వర్తిస్తుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం వర్తించదు, ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ విధులు వేరు జూనియర్ అసిస్టెంట్ విధులు వేరు.