సర్ నేను 2006 బ్యాచ్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ అయితే నేను టెన్ ఇయర్స్ వరకు కూడా హెడ్ కానిస్టేబుల్ విల్లింగ్ ఇచ్చాను తర్వాత టెన్ ఇయర్స్ అయింది కదా అని చెప్పి నేను విల్లింగ్ ఇవ్వలేదు తర్వాత నాకు ఏఆర్ కూడా రాలేదు. అయితే తర్వాత ఇంక అన్విల్లింగ్ ఇచ్చాను అన్నట్టు నాకు ట్వల్ ఇయర్స్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. అయితే తర్వాత నేను మళ్ళీ నా సర్వీసు 16 17 సంవత్సరాలు అయిన తర్వాత 2019లో నేను మళ్లీ హెడ్ కానిస్టేబుల్ వేసుకున్న ఏపీఎస్పీ లోనే ఇప్పుడు నాకు 12 ఇయర్స్ గ్రేడింగ్ ఇంక్రిమెంట్ ఏమంటే వెయ్యను అంటున్నారు. ఇప్పుడు నేను APSP లోనే హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్నాను కాబట్టి నాకు 12 years increment వస్తుందా రాదా తెలుపగలరు నాకు ఎలాంటి పనిష్మెంట్ లేవు.
2019 lo HC ga promotion tisukunnaru so 6 years ayyaka mi SGP in HC rank lo eligible avtharu incase HC nundi ARSI ga unwilling ivvakapothey