0
0 Comments

చంద్రయ్య అను నేను 2008 dsc ద్వారా భాషా పండితుడిగా ఉద్యోగం లో చేరాను. నేను ఉద్యోగ నియామకం జరిగేటప్పుడు 29 వ ర్యాంక్ పొందినప్పటికీ oc కావడం వలన రోస్టర్ లో 97 స్థానంలో కోరుకోవడం జరిగింది.నాతోపాటు మరొక వ్యక్తి న కన్నా ర్యాంక్ వెనుక వున్నప్పటికీ రిజర్వేషన్ల వలన రోస్టర్లో నాకంటే ముందే కోరుకున్నాడు.ఇదిలా వుంటే మాకు అక్టోబర్ 19 ఆర్డర్ కాపీలు ఇవ్వగా తరువాత రోజు దీపావళి, ఆతరువాత రోజు ఆదివారం కావడం వలన అందరూ 19 వ తేదీన ఉద్యోగం లో చేరాము.కానీ రోస్టెర్లో నాకంటే ముందు వున్న సదరు వ్యక్తి మాత్రం 17 వ తేది సెలవు అయినప్పటికీ ఆ రోజే పాఠశాలలో చేరినట్లు సర్వీస్ రిజిస్టర్ నందూ నమోదు చేసుకున్నాడు. 2019 లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినప్పుడు మాత్రం సదరు వ్యక్తి నాకన్నా వెనుక పదోన్నతి పొందారు. కానీ ఈ లోగా తను 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవడం వలన నాకంటే ఒక ఇంక్రిమెంట్ అధికంగా కలిగి ఉన్నాడు. Stepup కొరకు ప్రయత్నిస్తే dto గారు మీకన్నా లోయర్ కేడర్ లో 2 రోజులు ముందు చేరాడు కనుక సదరు వ్యక్తి నీ కంటే సీనియర్ అవుతాడు. కాబట్టి stepup కుదరదు అని అన్నారు. ఇంతకీ మ ఇద్దరిలో ఎవరు సీనియర్?

P Chandraiah Asked question September 17, 2024