సీనియర్ యొక్క వేతనం జూనియర్ యొక్క వేతనం కన్నా తక్కువగా ఉన్నప్పుడు స్టెప్ అప్ జీవో నెంబర్ 93 ప్రకారం అనుమతి ఇవ్వడం జరిగింది అయితే సీనియర్ శాఖా పరమైన అనుమతితో EOL పై ఉన్నత చదువుల కోసం వెళ్ళినప్పుడు జూనియర్ యొక్క వేతనాన్ని మాత్రమే సమానం చేయడంతో పాటు జూనియర్ యొక్క ఇంక్రిమెంట్ తేదీకి స్టెప్ అప్ చేయడం జరుగుతుందా లేదా
SURYA KUMAR (EXPERT) Answered question September 14, 2024
PRC లలో స్టేజ్ బెనిఫిట్ వల్ల కానీ, సీనియర్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పొందకుండా పదోన్నతి పొంది, జూనియర్ కు అలస్యంగా పదోన్నతి రావడం వల్ల ఆ బెనిఫిట్ పొందటం వల్ల జూనియర్ పే, సీనియర్ కన్నా ఎక్కువ ఆయిన పరిస్థితి అంటే స్టెప్ అప్ పెట్టుకోవచ్చు.
మీరు చెప్పిన సందర్భంలో స్టెప్ అప్ కు అవకాశం ఉండదు.
SURYA KUMAR (EXPERT) Answered question September 14, 2024