నేను మొదట sgt teacher ga work చేస్తూ 2014 బ్యాచ్ లో సివిల్ SI గా వచ్చాను, Sgt నుంచి రిలీవ్ orders పొంది si ga join అయ్యాను,ఇప్పుడు నాకు health బాగోలేదు ఈ కారణం చేత నేను తిరిగి Sgt teacher గా వెళ్ళగలనా,ఇప్పటికీ si గా జాయిన్ అయ్యి8 years అవుతోంది, ఏదయినా మార్గం ఉంటే చెప్పగలరు
SURYA KUMAR (EXPERT) Answered question September 15, 2024
కొత్తగా చేరిన శాఖ లో probation declare అయి ఉంటే అతని పూర్వపు శాఖలో ఉండే లీన్ కోల్పోతారు. మీరు పోలీస్ శాఖ కు వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి అయిన కారణంగా మీకు మా జాబ్ పై లీన్ ఉండదు. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు.
SURYA KUMAR (EXPERT) Answered question September 15, 2024