నేను govt high school లో టీచర్ ని,నేను నాకు వుండే 30 ELs వాడుకొని నాకు అన్యాయం జరిగితే నేను ధర్నా చేసుకుంటూ వున్నాను,కాని నారెగ్యులర్ జీతం ఆపారు ,ఇది న్యాయమేనా, ఇలా రెగ్యులర్ జీతం ఆపవచ్చా,
SURYA KUMAR (EXPERT) Answered question September 14, 2024
ధర్నాలు, నిరసనలు కండక్ట్ రూల్ 5 ను ఉల్లంఘించినట్లు అవుతుంది. ధర్నా చేయడం కొరకు ఎలాంటి సెలవు మంజూరు చేయరు. పైగా కండక్ట్ రూల్స్ ఉల్లంఘన కాబట్టి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
SURYA KUMAR (EXPERT) Answered question September 14, 2024