0
0 Comments

నేను govt high school లో టీచర్ ని,నేను నాకు వుండే 30 ELs వాడుకొని నాకు అన్యాయం జరిగితే నేను ధర్నా చేసుకుంటూ వున్నాను,కాని నారెగ్యులర్ జీతం ఆపారు  ,ఇది న్యాయమేనా, ఇలా రెగ్యులర్ జీతం ఆపవచ్చా,

SURYA KUMAR (EXPERT) Answered question September 14, 2024