0
0 Comments

AP గ్రామ /వార్డ్ సచివాలయ శాఖ నందు job చేస్తున్న ఒక ఉద్యోగి, అనివార్య కారణాల వల్ల ఉద్యోగం చేయడం ఇష్టం లేని సందర్భంలో, తన సోదరుడు /సోదరికి తగిన అర్హతలు ఉన్న పక్షంలో ఉద్యోగంబదిలీ చేయవచ్చా, అలాంటి Rules ఏమైనా ఉంటే తెలుపగలరు.

ధన్యవాదములు.

V. G. Raju. Answered question September 16, 2024