Probation period

Sir nenu engineering assistant ga 2 year complete chesanu but departmental exam pass avaledu ma salary s Inka 15k vastudi deniki solution unada sir

Casual leave rues

ప్రభుత్వ సెలవులతో కలిపి మనము వాడుకునే సెలవులు 10 వరకు పర్లేదు 11వ రోజు తప్పనిసరిగా duty లో ఉండాలి. అలా అయితే ఆ 10 లో వచ్చిన ప్రభుత్వ సెలవులు మామూలు సెలవుగా పరిగణించరు. మీరు 11వ రోజు duty చేయకపోతే. తదుపరి ఎప్పుడు చేరిన అప్పటి వరకు మీరు లీవ్ లో ఉన్న రోజుల్లో అన్ని ప్రభుత్వ సెలవులు లీవ్ గానే పరిగణిస్తారు.

Casual leave rues

Public holiday , optional holiday and other authorized holidays can availed not includes in casual leave but total period does not exceed ten days